വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
44 : 52

وَاِنْ یَّرَوْا كِسْفًا مِّنَ السَّمَآءِ سَاقِطًا یَّقُوْلُوْا سَحَابٌ مَّرْكُوْمٌ ۟

మరియు ఒక వేళ వారు ఆకాశము నుండి ఏదైన తునకను రాలటమును చూస్తే దాని గురించి ఇలా పలికేవారు : ఇది ఎప్పటిలాగే ఒకదానిపై ఒకటి పేరుకున్న ఒక మేఘము. వారు హితబోధన గ్రహించరు మరియు విశ్వసించరు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• الطغيان سبب من أسباب الضلال.
మితిమీరటం మార్గభ్రష్టత యొక్క కారణాల్లోంచి ఒక కారణం. info

• أهمية الجدال العقلي في إثبات حقائق الدين.
ధార్మం యొక్క వస్తవాలను నిరూపించటంలో బుద్ధిపరమైన వాదన యొక్క ప్రాముఖ్యత. info

• ثبوت عذاب البَرْزَخ.
బర్జఖ్ శిక్ష యొక్క నిరూపణ. info