വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
43 : 52

اَمْ لَهُمْ اِلٰهٌ غَیْرُ اللّٰهِ ؕ— سُبْحٰنَ اللّٰهِ عَمَّا یُشْرِكُوْنَ ۟

లేదా వారి కొరకు అల్లాహ్ కాక వేరే ఆరాధ్యదైవమున్నాడా ?! అల్లాహ్ వారు ఆయనకు అంటగడుతున్న భాగస్వాముల నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు. పైన పేర్కొనబడినవన్నీ జరగలేదు. మరియు ఏవిధంగాను ఊహించబడవు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• الطغيان سبب من أسباب الضلال.
మితిమీరటం మార్గభ్రష్టత యొక్క కారణాల్లోంచి ఒక కారణం. info

• أهمية الجدال العقلي في إثبات حقائق الدين.
ధార్మం యొక్క వస్తవాలను నిరూపించటంలో బుద్ధిపరమైన వాదన యొక్క ప్రాముఖ్యత. info

• ثبوت عذاب البَرْزَخ.
బర్జఖ్ శిక్ష యొక్క నిరూపణ. info