വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
38 : 52

اَمْ لَهُمْ سُلَّمٌ یَّسْتَمِعُوْنَ فِیْهِ ۚ— فَلْیَاْتِ مُسْتَمِعُهُمْ بِسُلْطٰنٍ مُّبِیْنٍ ۟ؕ

లేదా వారి కొరకు ఏదైన నిచ్చెన ఉన్నదా దాని ద్వారా వారు ఆకాశముపై ఎక్కి అక్కడ వారు సత్యంపై ఉన్నారని అల్లాహ్ అవతరింపజేసిన ఏదైన దైవవాణిని వింటున్నారా ?! వారిలో నుండి ఆ దైవవాణి విన్నవారు తాము సత్యంపై ఉన్నామని వాదిస్తున్న విషయంతో తమను మిమ్మల్ని దృవీకరించే ఏదైన స్పష్టమైన వాదనను తీసుకుని రావాలి. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• الطغيان سبب من أسباب الضلال.
మితిమీరటం మార్గభ్రష్టత యొక్క కారణాల్లోంచి ఒక కారణం. info

• أهمية الجدال العقلي في إثبات حقائق الدين.
ధార్మం యొక్క వస్తవాలను నిరూపించటంలో బుద్ధిపరమైన వాదన యొక్క ప్రాముఖ్యత. info

• ثبوت عذاب البَرْزَخ.
బర్జఖ్ శిక్ష యొక్క నిరూపణ. info