വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
35 : 52

اَمْ خُلِقُوْا مِنْ غَیْرِ شَیْءٍ اَمْ هُمُ الْخٰلِقُوْنَ ۟ؕ

లేదా వారు ఏ సృష్టి కర్త సృష్టించకుండానే సృష్టించబడ్డారా ?! లేదా వారు తమను స్వయంగా సృష్టించుకున్నారా ?! ఎటువంటి సృష్టికర్త లేకుండా సృష్టి ఉనికిలోకి రావటం సంభవం కాదు. మరియు ఏ సృష్టి సృష్టించబడదు. అటువంటప్పుడు వారు తమ సృష్టికర్తను ఎందుకు ఆరాధించటంలేదు ?! info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• الطغيان سبب من أسباب الضلال.
మితిమీరటం మార్గభ్రష్టత యొక్క కారణాల్లోంచి ఒక కారణం. info

• أهمية الجدال العقلي في إثبات حقائق الدين.
ధార్మం యొక్క వస్తవాలను నిరూపించటంలో బుద్ధిపరమైన వాదన యొక్క ప్రాముఖ్యత. info

• ثبوت عذاب البَرْزَخ.
బర్జఖ్ శిక్ష యొక్క నిరూపణ. info