വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
28 : 45

وَتَرٰی كُلَّ اُمَّةٍ جَاثِیَةً ۫ؕ— كُلُّ اُمَّةٍ تُدْعٰۤی اِلٰی كِتٰبِهَا ؕ— اَلْیَوْمَ تُجْزَوْنَ مَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟

ఓ ప్రవక్తా మీరు ఆ రోజున ప్రతీ సమాజమును తమ మోకాళ్ళపై కూర్చుని తమ పట్ల ఏమి చేయబడుతుంది అని నిరీక్షిస్తుండగా చూస్తారు. ప్రతీ సమాజము సంరక్షదూతలు వ్రాసిన తమ కర్మల పుస్తకం వైపునకు పిలవబడుతారు. ఓ ప్రజలారా ఈ రోజు మీరు ఇహలోకంలో చేసుకున్న మేలు,చెడు యొక్క ప్రతిఫలం ప్రసాదించబడుతారు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• اتباع الهوى يهلك صاحبه، ويحجب عنه أسباب التوفيق.
మనోవాంఛలను అనుసరించటం అనుసరించే వాడిని నాశనం చేస్తుంది. మరియు అతని నుండి అనుగ్రహపు కారకాలను ఆపివేస్తుంది. info

• هول يوم القيامة.
ప్రళయదినము యొక్క భయాందోళన. info

• الظن لا يغني من الحق شيئًا، خاصةً في مجال الاعتقاد.
అనుమానము సత్యం విషయంలో ఏమాత్రం పనికిరాదు. ముఖ్యంగా నమ్మకం ఉన్న ప్రాంతములో. info