വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
84 : 43

وَهُوَ الَّذِیْ فِی السَّمَآءِ اِلٰهٌ وَّفِی الْاَرْضِ اِلٰهٌ ؕ— وَهُوَ الْحَكِیْمُ الْعَلِیْمُ ۟

మరియు పరిశుద్ధుడైన ఆయనే ఆకాశములో సత్యంగా ఆరాధించబడేవాడు. మరియు ఆయనే భూమిలో సత్యంగా ఆరాధించబడేవాడు. మరియు ఆయనే తన సృష్టించటంలో,తన విధివ్రాతలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు,తన దాసుల పరిస్థితులను బాగా తెలిసినవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• كراهة الحق خطر عظيم.
సత్యమును అసహ్యించుకోవటం పెద్ద ప్రమాదము. info

• مكر الكافرين يعود عليهم ولو بعد حين.
అవిశ్వాసపరుల కుట్ర వారిపైకే మరలుతుంది. అది కొంత కాలం తరువాత అయినా సరే. info

• كلما ازداد علم العبد بربه، ازداد ثقة بربه وتسليمًا لشرعه.
దాసునికి తన ప్రభువు పట్ల జ్ఞానం పెరిగినప్పుడల్లా తన ప్రభువుపై నమ్మకం పెరుగుతుంది మరియు ఆయన ధర్మము కొరకు అంగీకారము పెరుగుతుంది. info

• اختصاص الله بعلم وقت الساعة.
ప్రళయము యొక్క సమయ జ్ఞానం అల్లాహ్ కు ప్రత్యేకము. info