വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
30 : 42

وَمَاۤ اَصَابَكُمْ مِّنْ مُّصِیْبَةٍ فَبِمَا كَسَبَتْ اَیْدِیْكُمْ وَیَعْفُوْا عَنْ كَثِیْرٍ ۟ؕ

ఓ ప్రజలారా మీకు మీ స్వయములో,మీ సంపదల్లో ఏదైన ఆపద సంభవిస్తే మీరు మీ చేజేతులా చేసుకున్న పాపముల మూలముగా. మరియు అల్లాహ్ వాటిలో నుండి చాలావాటిని మీ కొరకు మన్నించివేస్తాడు. వాటి ద్వారా మిమ్మల్ని శిక్షించడు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• الداعي إلى الله لا يبتغي الأجر عند الناس.
అల్లాహ్ వైపు పిలిచే వాడు ప్రజల వద్ద ప్రతిఫలాన్ని ఆశించడు. info

• التوسيع في الرزق والتضييق فيه خاضع لحكمة إلهية قد تخفى على كثير من الناس.
ఆహారోపాధిలో పుష్కలత మరియు అందులో కుదింపు దైవ విజ్ఞతకు లోబడి ఉంటుంది. అది చాలా మంది ప్రజలపై గోప్యంగా ఉండును. info

• الذنوب والمعاصي من أسباب المصائب.
పాపకార్యములు,అవిధేయ కార్యములు ఆపదలు కలగటానికి కారణములు. info