വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
21 : 41

وَقَالُوْا لِجُلُوْدِهِمْ لِمَ شَهِدْتُّمْ عَلَیْنَا ؕ— قَالُوْۤا اَنْطَقَنَا اللّٰهُ الَّذِیْۤ اَنْطَقَ كُلَّ شَیْءٍ وَّهُوَ خَلَقَكُمْ اَوَّلَ مَرَّةٍ وَّاِلَیْهِ تُرْجَعُوْنَ ۟

మరియు అవిశ్వాసపరులు తమ చర్మములతో ఇలా పలుకుతారు : మేము ఇహలోకములో చేసుకున్న కర్మల గురించి మీరు మాకు వ్యతిరేకముగా సాక్ష్యము ఎందుకు పలికారు ?!. చర్మములు తమ యజమానులకు సమాధానమిస్తూ ఇలా పలుకుతాయి : ప్రతీ వస్తువును మాట్లాడించగలిగే వాడైన అల్లాహ్ మమ్మల్ని మాట్లాడిపించాడు. మరియు ఆయనే మిమ్మల్ని ఇహలోకంలో ఉన్నప్పుడు మొదటి సారి సృష్టించాడు. మరియు లెక్కతీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మీరు పరలోకంలో ఆయన ఒక్కడి వైపునకే మరలించబడుతారు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• سوء الظن بالله صفة من صفات الكفار.
అల్లాహ్ విషయంలో చెడు ఆలోచన అవిశ్వాస లక్షణాల్లోంచి ఒక లక్షణం. info

• الكفر والمعاصي سبب تسليط الشياطين على الإنسان.
అవిశ్వాసము మరియు పాపకార్యములు షైతానులు మానవునిపై దాడి చేయటానికి ఒక కారణం. info

• تمنّي الأتباع أن ينال متبوعوهم أشدّ العذاب يوم القيامة.
తమచే అనుసరించబడే వారు ప్రళయదినమున తీవ్రమైన శిక్షను పొందాలన్నదే అనుసరించేవారి ఆకాంక్ష. info