വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
50 : 37

فَاَقْبَلَ بَعْضُهُمْ عَلٰی بَعْضٍ یَّتَسَآءَلُوْنَ ۟

అప్పుడు స్వర్గవాసులు ఒకరినొకరు తమ గతము గురించి ఇహలోకములో వారికి సంభవించిన దాని గురించి ప్రశ్నించుకుంటూ మరలుతారు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• سبب عذاب الكافرين: العمل المنكر؛ وهو الشرك والمعاصي.
అవిశ్వాసపరుల శిక్షకు దుష్టకార్యము ఒక కారణం. మరియు అది షిర్కు,పాపాలు. info

• من نعيم أهل الجنة أنهم نعموا باجتماع بعضهم مع بعض، ومقابلة بعضهم مع بعض، وهذا من كمال السرور.
స్వర్గ వాసుల అనుగ్రహాల్లోంచి ఒకటి వారు ఒకరినొకరు కలిసి సంతోషముగా ఉంటారు. మరియు అలాగే వారిరువురు ఎదురుపడినప్పుడు సంతోషముగా ఉంటారు. మరియు ఇది సంపూర్ణ సంతోషములోంచిది. info