വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
47 : 36

وَاِذَا قِیْلَ لَهُمْ اَنْفِقُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ ۙ— قَالَ الَّذِیْنَ كَفَرُوْا لِلَّذِیْنَ اٰمَنُوْۤا اَنُطْعِمُ مَنْ لَّوْ یَشَآءُ اللّٰهُ اَطْعَمَهٗۤ ۖۗ— اِنْ اَنْتُمْ اِلَّا فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟

మరియు మొండిగా వ్యవహరించే వారితో మీరు పేదవారికి,అగత్యపరులకు అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుండి ఇచ్చి సహాయం చేయండి అని అనబడినప్పుడు వారు విశ్వసించిన వారితో తిరస్కరిస్తూ ఇలా పలుకుతూ వాపసు చేస్తారు : అల్లాహ్ ఎవరికైతే తినిపించదలచుకుంటే అతనికి తినిపిస్తాడో వాడిని మేము తివిపించాలా ?! కావున మేము ఆయన ఇచ్చకు విరుద్ధంగా చేయము. ఓ విశ్వాసపరులారా మీరు మాత్రం స్పష్టమైన తప్పిదములో,సత్యము నుండి దూరంగా ఉన్నారు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• من أساليب تربية الله لعباده أنه جعل بين أيديهم الآيات التي يستدلون بها على ما ينفعهم في دينهم ودنياهم.
అల్లాహ్ తన దాసులకు శిక్షణ ఇచ్చే పద్దతుల్లోంచి ఆయన వారి ముందట వారు తమ ధర్మ విషయంలో,తమ ప్రాపంచిక విషయంలో తమకు ప్రయోజనం కలిగించే వాటిపై ఆధారాలను ఇవ్వటానికి సూచనలనివ్వటం. info

• الله تعالى مكَّن العباد، وأعطاهم من القوة ما يقدرون به على فعل الأمر واجتناب النهي، فإذا تركوا ما أمروا به، كان ذلك اختيارًا منهم.
మహోన్నతుడైన అల్లాహ్ దాసులకు స్థానమును కలిగించి వారికి ఆదేశమును పాటించటంపై,వారింపులకు దూరంగా ఉండటంపై సామర్ధ్యమును కలిగి ఉండే బలాన్ని ప్రసాదించాడు. వారు తమకు ఆదేశించబడిన వాటిని వదిలి వేస్తే అది వారు తమ తరపు నుండి చేసుకున్న ఎంపిక అవుతుంది. info