വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
62 : 33

سُنَّةَ اللّٰهِ فِی الَّذِیْنَ خَلَوْا مِنْ قَبْلُ ۚ— وَلَنْ تَجِدَ لِسُنَّةِ اللّٰهِ تَبْدِیْلًا ۟

ఇది కపటవిశ్వాసుల విషయంలో వారు కపట విశ్వాసమును ప్రదర్శించినప్పుడు నడుస్తున్న అల్లాహ్ సంప్రదాయము. మరియు అల్లాహ్ సంప్రదాయము జరిగి తీరుతుంది నీవు దాని కొరకు ఎన్నడూ ఏవిధమైన మార్పును పొందవంటే పొందవు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• علوّ منزلة النبي صلى الله عليه وسلم عند الله وملائكته.
అల్లాహ్ మరియు ఆయన దూతల వద్ద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్థానం గొప్పతనం. info

• حرمة إيذاء المؤمنين دون سبب.
ఏ కారణం లేకుండా విశ్వాసపరులకు బాధ కలిగించటం నిషిద్ధము. info

• النفاق سبب لنزول العذاب بصاحبه.
కపటత్వము దాన్ని పాల్పడే వాడిపై శిక్ష అవతరణకు ఒక కారణం. info