വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
2 : 32

تَنْزِیْلُ الْكِتٰبِ لَا رَیْبَ فِیْهِ مِنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟ؕ

ఈ ఖుర్ఆన్ ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చారో అది సర్వలోకాల ప్రభువు వద్ద నుండి ఆయనపై అవతరింపబడింది ఇందులో ఏమాత్రం సందేహం లేదు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• الحكمة من بعثة الرسل أن يهدوا أقوامهم إلى الصراط المستقيم.
ప్రవక్తలను పంపించే ఉద్ధేశం ఏమిటంటే తమ జాతులను సన్మార్గము వైపునకు మర్గదర్శకం చేయటం. info

• ثبوت صفة الاستواء لله من غير تشبيه ولا تمثيل.
అధీష్టించే (అల్ ఇస్తివా) గుణము ఎటువంటి పోలిక,ఉపమానము లేకుండా అల్లాహ్ కొరకు నిరూపించబడినది. info

• استبعاد المشركين للبعث مع وضوح الأدلة عليه.
మరణాంతరం జీవితమును ముష్రికులు సాధ్యం కాదని అనుకోవటం దానిపై ఆధారాలు స్పష్టమైనా కూడా. info