വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
10 : 32

وَقَالُوْۤا ءَاِذَا ضَلَلْنَا فِی الْاَرْضِ ءَاِنَّا لَفِیْ خَلْقٍ جَدِیْدٍ ؕ۬— بَلْ هُمْ بِلِقَآءِ رَبِّهِمْ كٰفِرُوْنَ ۟

మరియు మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ముష్రికులు ఇలా పలికారు : మేము మరణించి భూమిలో అదృశ్యమైపోయి,మా శరీరములు మట్టిగా అయిపోయినప్పుడు ఏమీ సరికొత్తగా జీవించబడి మేము మరణాంతరం లేపబడుతామా ?!. వారు దాన్ని అర్ధం చేసుకోరు. అంతే కాదు వారు వాస్తవానికి మరణాంతర జీవితమును తిరస్కరిస్తున్నారు,దాన్ని వారు విశ్వసించరు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• الحكمة من بعثة الرسل أن يهدوا أقوامهم إلى الصراط المستقيم.
ప్రవక్తలను పంపించే ఉద్ధేశం ఏమిటంటే తమ జాతులను సన్మార్గము వైపునకు మర్గదర్శకం చేయటం. info

• ثبوت صفة الاستواء لله من غير تشبيه ولا تمثيل.
అధీష్టించే (అల్ ఇస్తివా) గుణము ఎటువంటి పోలిక,ఉపమానము లేకుండా అల్లాహ్ కొరకు నిరూపించబడినది. info

• استبعاد المشركين للبعث مع وضوح الأدلة عليه.
మరణాంతరం జీవితమును ముష్రికులు సాధ్యం కాదని అనుకోవటం దానిపై ఆధారాలు స్పష్టమైనా కూడా. info