വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
59 : 29

الَّذِیْنَ صَبَرُوْا وَعَلٰی رَبِّهِمْ یَتَوَكَّلُوْنَ ۟

అల్లాహ్ పై విధేయతకు పాల్పడే వారి ప్రతి ఫలము శ్రేష్ఠమైనది,వారు ఆయన పై విధేయత చూపటంపై,ఆయన పై అవిధేయత చూపటం నుండి సహనం చూపుతారు. తమ వ్యవహారలన్నింటిలో ఒక్కడైన తమ ప్రభువుపై నమ్మకమును కలిగి ఉంటారు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• استعجال الكافر بالعذاب دليل على حمقه.
అవిశ్వాసపరుడు శిక్ష గురించి తొందరచేయటం అతని బుద్ధిలేమి తనమునకు ఒక సూచన. info

• باب الهجرة من أجل سلامة الدين مفتوح.
ధర్మ భద్రత కోసం వలసపోయే ద్వారం తెరుచుకుని ఉంది. info

• فضل الصبر والتوكل على الله.
సహనము,అల్లాహ్ పై నమ్మకము యొక్క ప్రాముఖ్యత. info

• الإقرار بالربوبية دون الإقرار بالألوهية لا يحقق لصاحبه النجاة والإيمان.
తౌహీదె ఉలూహియ్యత్ ను అంగీకరించకుండా తౌహీదె రుబూబియ్యత్ ను అంగీకరించే వాడికి మోక్షము,విశ్వాసము సాధ్యపడదు. info