വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
37 : 29

فَكَذَّبُوْهُ فَاَخَذَتْهُمُ الرَّجْفَةُ فَاَصْبَحُوْا فِیْ دَارِهِمْ جٰثِمِیْنَ ۟ؗ

అప్పుడు అతని జాతి వారు అతన్ని తిరస్కరించారు. అప్పుడు భూకంపం వారిని కబళించింది. అప్పుడు వారు తమ ఇండ్లలోనే తమ ముఖములపై బొర్లా పడిపోయినట్లు అయిపోయారు. వారి ముఖములకు మట్టి అంటుకున్నది,వారిలో ఎటువంటి చలనం లేదు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• قوله تعالى:﴿ وَقَد تَّبَيَّنَ..﴾ تدل على معرفة العرب بمساكنهم وأخبارهم.
మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు : (قَد تَّبَيَّنَ) అరబ్బుల గుర్తింపు వారి నివాసము,వారి సమాచారముల ద్వారా అని సూచిస్తుంది. info

• العلائق البشرية لا تنفع إلا مع الإيمان.
మానవ బంధాలు విశ్వాసంతోపాటే ప్రయోజనం కలిగిస్తాయి. info

• الحرص على أمن الضيوف وسلامتهم من الاعتداء عليهم.
అతిధుల పై దాడీ నుండి భద్రత,వారి రక్షణ పై ఆశ. info

• منازل المُهْلَكين بالعذاب عبرة للمعتبرين.
శిక్ష ద్వారా నాశనం చెందిన వారి నివాసములు గుణపాఠం నేర్చుకునే వారి కొరకు ఒక గుణపాఠము. info

• العلم بالحق لا ينفع مع اتباع الهوى وإيثاره على الهدى.
మనోవాంచలను అనుసరించటం,సన్మార్గము పై దానికి ప్రాధాన్యతనివ్వటంతో పాటు సత్యము గురించి జ్ఞానము ప్రయోజనం చేకూర్చదు. info