വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
41 : 27

قَالَ نَكِّرُوْا لَهَا عَرْشَهَا نَنْظُرْ اَتَهْتَدِیْۤ اَمْ تَكُوْنُ مِنَ الَّذِیْنَ لَا یَهْتَدُوْنَ ۟

సులైమాన్ అలైహిస్సలాం ఆదేశించారు : మీరు రాణి సంహాసనమును దాని రూపు రేఖలను ఏవైతే ఆమె వద్ద అది ఉన్నప్పుడు ఉన్నవో మార్చివేయండి. మేము చూద్దాం ఆమె అది తన సింహాసనం అని గుర్తించటం వైపునకు మార్గం పొందుతుందా లేదా తమ వస్తువులను గుర్తించటం వైపు మార్గం పొందని వారిలోంచి అయిపోతుందా ?. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• عزة الإيمان تحصّن المؤمن من التأثر بحطام الدنيا.
విశ్వాసం యొక్క ఆధిక్యత విశ్వాసపరుడిని ప్రాపంచిక శిధిలాల బారిన పడకుండా కాపాడుతుంది. info

• الفرح بالماديات والركون إليها صفة من صفات الكفار.
భౌతిక వస్తువులతో సంతోషపడటం మరియు వాటిపై ఆధారపడటం అవిశ్వాసపరుల గుణాల్లోంచి ఒక గుణము. info

• يقظة شعور المؤمن تجاه نعم الله.
అల్లాహ్ అనుగ్రహాల వైపు విశ్వాసపరుని భావనను మేల్కొల్పటం. info

• اختبار ذكاء الخصم بغية التعامل معه بما يناسبه.
తగిన విధంగా వ్యవహరించటానికి ప్రత్యర్ధి తెలివితేటలను పరీక్షించటం. info

• إبراز التفوق على الخصم للتأثير فيه.
ప్రత్యర్ధి యొక్క ఆధిపత్యమును బహిర్గతం చేయటం అందులో ప్రభావితం చేయటానికి. info