വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
118 : 26

فَافْتَحْ بَیْنِیْ وَبَیْنَهُمْ فَتْحًا وَّنَجِّنِیْ وَمَنْ مَّعِیَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟

అయితే నీవు నాకూ,వారికి మధ్య అసత్యముపై వారు మొండిగా ఉండటం వలన వారిని తుదిముట్టించే ఒక తీర్పును ఇవ్వు. నీవు నా జాతి వారిలో నుంచి అవిశ్వాసపరులని దేనితోనైతే వినాశనమునకు గురి చేస్తావో దాని నుండి నన్ను,నాతోపాటు ఉన్న విశ్వాసపరులని రక్షించు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• أفضلية أهل السبق للإيمان حتى لو كانوا فقراء أو ضعفاء.
విశ్వాసములో మందంజ వేసే వారి ప్రాముఖ్యత ఉన్నది చివరికి ఒక వేళ వారు పేదవారైనా,బలహీనులైనా. info

• إهلاك الظالمين، وإنجاء المؤمنين سُنَّة إلهية.
దుర్మార్గులను తుది ముట్టించటం,విశ్వాసపరులను విముక్తి కలిగించటం దైవ సంప్రదాయము. info

• خطر الركونِ إلى الدنيا.
ఇహలోకముపై ఆధారపడటం యొక్క ప్రమాదము. info

• تعنت أهل الباطل، وإصرارهم عليه.
అసత్యపరుల యొక్క మొండితనము,దానిపై వారి పట్టుబట్టడం. info