വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
114 : 26

وَمَاۤ اَنَا بِطَارِدِ الْمُؤْمِنِیْنَ ۟ۚ

మరియు నేను మీరు విశ్వసించటానికి మీ కోరికను అంగీకరిస్తూ విశ్వాసపరులను నా సభ నుండి గెంటివేసే వాడను కాను. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• أفضلية أهل السبق للإيمان حتى لو كانوا فقراء أو ضعفاء.
విశ్వాసములో మందంజ వేసే వారి ప్రాముఖ్యత ఉన్నది చివరికి ఒక వేళ వారు పేదవారైనా,బలహీనులైనా. info

• إهلاك الظالمين، وإنجاء المؤمنين سُنَّة إلهية.
దుర్మార్గులను తుది ముట్టించటం,విశ్వాసపరులను విముక్తి కలిగించటం దైవ సంప్రదాయము. info

• خطر الركونِ إلى الدنيا.
ఇహలోకముపై ఆధారపడటం యొక్క ప్రమాదము. info

• تعنت أهل الباطل، وإصرارهم عليه.
అసత్యపరుల యొక్క మొండితనము,దానిపై వారి పట్టుబట్టడం. info