വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ

external-link copy
73 : 25

وَالَّذِیْنَ اِذَا ذُكِّرُوْا بِاٰیٰتِ رَبِّهِمْ لَمْ یَخِرُّوْا عَلَیْهَا صُمًّا وَّعُمْیَانًا ۟

వారే ఎవరైతే వినిపించబడిన,చూపించబడిన అల్లాహ్ ఆయతులతో హితబోధన చేయించబడినప్పుడు వారి చెవులు వినిపించబడే ఆయతుల నుండి చెవిటివి కావు మరియు వారు చూపించబడే ఆయతుల నుండి అంధులు కారు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• من صفات عباد الرحمن: البعد عن الشرك، وتجنُّب قتل الأنفس بغير حق، والبعد عن الزنى، والبعد عن الباطل، والاعتبار بآيات الله، والدعاء.
షిర్కు నుండి దూరంగా ఉండటం, అన్యాయంగా ప్రాణాలను తీయటం నుండి జాగ్రత్తపడటం,వ్యభిచారము నుండి దూరంగా ఉండటం, నిష్ప్రయోజన కార్యాల నుండి దూరంగా ఉండటం,అల్లాహ్ ఆయతులతో గుణపాఠం నేర్చుకోవటం, దుఆ చేయటం కరుణామయుడి దాసుల గుణాలు. info

• التوبة النصوح تقتضي ترك المعصية وفعل الطاعة.
సత్యమైన పశ్చాత్తాపము పాప కార్యములను విడనాడటం,విధేయకార్యాలను చేయటమును నిర్ణయిస్తుంది. info

• الصبر سبب في دخول الفردوس الأعلى من الجنة.
స్వర్గములోని ఫిరదౌసు ఉన్నత స్థానాల్లో ప్రవేశమునకు సహనము ఒక కారణం. info

• غنى الله عن إيمان الكفار.
అల్లాహ్ అవిశ్వాసపరుల విశ్వాసము అవసరము లేనివాడు. info