വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ

external-link copy
43 : 25

اَرَءَیْتَ مَنِ اتَّخَذَ اِلٰهَهٗ هَوٰىهُ ؕ— اَفَاَنْتَ تَكُوْنُ عَلَیْهِ وَكِیْلًا ۟ۙ

ఓ ప్రవక్తా ఎవడైతే తన మనోవాంఛలను ఆరాధ్య దైవంగా చేసుకుని దాన్ని అనుసరించాడో అతడిని మీరు చూశారా ?. ఏమీ మీరు అతడిని విశ్వాసము వైపునకు మరల్చి,అతడిని అవిశ్వాసము నుండి ఆపి అతనిపై మీరు సంరక్షకుడిగా అవుతారా ?!. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• الكفر بالله والتكذيب بآياته سبب إهلاك الأمم.
అల్లాహ్ పట్ల అవిశ్వాసము,ఆయన ఆయతులను తిరస్కరించటం సమాజాల వినాశనమునకు కారణం. info

• غياب الإيمان بالبعث سبب عدم الاتعاظ.
మరణాంతరం లేపబడటంపై విశ్వాసం లేకపోవటం హితబోధన గ్రహించకపోవటానికి కారణం. info

• السخرية بأهل الحق شأن الكافرين.
సత్యపరులపట్ల అవహేళన చేయటం అవిశ్వాసపరుల లక్షణం. info

• خطر اتباع الهوى.
మనోవాంఛలను అనుసరించటం యొక్క ప్రమాదం. info