വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
82 : 23

قَالُوْۤا ءَاِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّعِظَامًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ ۟

వారు దూరమయ్యే ,తిరస్కరించే తీరుతో ఇలా పలికారు : ఏమీ మేము మరణించి మట్టిగా,క్రుసించిపోయిన ఎముకలుగా అయపోయినప్పుడు లెక్క కొరకు జీవింపబడి మరల లేపబడుతామా ?!. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• عدم اعتبار الكفار بالنعم أو النقم التي تقع عليهم دليل على فساد فطرهم.
అవిశ్వాసపరులు అనుగ్రహముల ద్వారా లేదా వారిపై వాటిల్లిన శిక్ష ద్వారా గుణపాఠం నేర్చుకోకపోవటం వారి చెడు స్వభావమునకు ఆధారం. info

• كفران النعم صفة من صفات الكفار.
అనుగ్రహాల పట్ల కృతఘ్నతా వైఖరి అవిశ్వాసపరుల గుణాల్లోంచి ఒక గుణము. info

• التمسك بالتقليد الأعمى يمنع من الوصول للحق.
అంధ అనుకరణకు కట్టుబడి ఉండటం సత్యమునకు చేరటం నుండి ఆపుతుంది. info

• الإقرار بالربوبية ما لم يصحبه إقرار بالألوهية لا ينجي صاحبه.
తౌహీదె రుబూబియత్ యొక్క అంగీకారమునకు తోడుగా తౌహీదె ఉలూహియత్ యొక్క అంగీకారం లేనంత వరకు అంగీకరించే వ్యక్తిని రక్షించదు. info