വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ

external-link copy
21 : 23

وَاِنَّ لَكُمْ فِی الْاَنْعَامِ لَعِبْرَةً ؕ— نُسْقِیْكُمْ مِّمَّا فِیْ بُطُوْنِهَا وَلَكُمْ فِیْهَا مَنَافِعُ كَثِیْرَةٌ وَّمِنْهَا تَاْكُلُوْنَ ۟ۙ

మరియు ఓ ప్రజలారా నిశ్ఛయంగా మీ కొరకు జంతువుల్లో (ఒంటెలు,ఆవులు,గొర్రెలు) గుణపాఠము ఉన్నది. మరియు మీరు అల్లాహ్ సామర్ధ్యము,మీపై ఉన్న ఆయన దయ పై మీరు ఆధారము ఇస్తున్న ఆధారము ఉన్నది. మేము త్రాగే వారి కొరకు ఈ జంతువుల కడుపులలో ఉన్న స్వచ్ఛమైన,ఆమోద యోగ్యమైన (రుచికరమైన) పాలను మీకు త్రాపిస్తాము. మరియు మీ కొరకు వాటిలో మీరు ప్రయోజనం చెందే చాలా ప్రయోజనాలు కలవు. వాటిలో నుండి : ఉదాహరణకు సవారీ చేయటం,ఉన్ని,ఒంటె వెంట్రుకలు,జుట్టు,మరియు మీరు వాటి మాంసములో నుండి తింటారు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• لطف الله بعباده ظاهر بإنزال المطر وتيسير الانتفاع به.
వర్షమును కురిపించటం,దాని ద్వారా ప్రయోజనం చెందటమును శులభతరం చేయటంతో అల్లాహ్ యొక్క దయ తన దాసులతో ఉన్నదని స్పష్టమవుతుంది. info

• التنويه بمنزلة شجرة الزيتون.
ఆలివ్ చెట్టు యొక్క స్థానమును ప్రతీష్టించబడింది. info

• اعتقاد المشركين ألوهية الحجر، وتكذيبهم بنبوة البشر، دليل على سخف عقولهم.
రాతి దైవత్వంపై ముష్రికుల నమ్మకం,మానవుని దైవ దౌత్యము పట్ల వారి తిరస్కారం వారి బుద్దిలేమితనమునకు నిదర్శనం. info

• نصر الله لرسله ثابت عندما تكذبهم أممهم.
అల్లాహ్ యొక్క సహాయం తన ప్రవక్తల కొరకు వారి జాతుల వారు వారిని తిరస్కరించినప్పుడల్ల స్థిరంగా ఉంటుంది. info