വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ

external-link copy
4 : 22

كُتِبَ عَلَیْهِ اَنَّهٗ مَنْ تَوَلَّاهُ فَاَنَّهٗ یُضِلُّهٗ وَیَهْدِیْهِ اِلٰی عَذَابِ السَّعِیْرِ ۟

మానవుల్లోంచి,జిన్నుల్లోంచి ధిక్కరించబడిన ఈ షైతానుల గురించి వ్రాయబడినదేమిటంటే ఎవరైతే అతడిని అనుసరించి,అతనిని నమ్ముతాడో అతడు అతనిని సత్య మార్గము నుండి తప్పిస్తాడు. అవిశ్వాసము,పాప కార్యల్లోంచి అతని విధేయతలో అతను చేసిన వాటి ద్వారా అతడు అతనిని నరకాగ్ని శిక్ష వైపునకు తీసుకుని పోతాడు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• وجوب الاستعداد ليوم القيامة بزاد التقوى.
దైవభీతి సామగ్రి ద్వారా ప్రళయ దినం కొరకు సిద్ధం కావటం తప్పనిసరి. info

• شدة أهوال القيامة حيث تنسى المرضعة طفلها وتسقط الحامل حملها وتذهب عقول الناس.
పాలు త్రాపించే స్త్రీ తన పిల్లవాడిని మరిచిపోయే,గర్భిణీ తన గర్భమును పడవేసే,ప్రజల మతిపోయే స్థితి ప్రళయంయొక్క భయాందోళనల తీవ్రత. info

• التدرج في الخلق سُنَّة إلهية.
సృష్టించటంలో క్రమ క్రమంగా చేయటం దైవ సాంప్రదాయం. info

• دلالة الخلق الأول على إمكان البعث.
మొడటి సారి సృష్టించటం మరణాంతరం లేపటం సాధ్యము అనటానికి సూచన. info

• ظاهرة المطر وما يتبعها من إنبات الأرض دليل ملموس على بعث الأموات.
వర్షము యొక్క బహిర్గతం,దానిని అనుసరించిన భూమి అంతరోత్పత్తి మృతులు మరల లేపబడటంపై ధృడమైన ఆధారము. info