വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
17 : 22

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَالَّذِیْنَ هَادُوْا وَالصّٰبِـِٕیْنَ وَالنَّصٰرٰی وَالْمَجُوْسَ وَالَّذِیْنَ اَشْرَكُوْۤا ۖۗ— اِنَّ اللّٰهَ یَفْصِلُ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ شَهِیْدٌ ۟

నిశ్ఛయంగా ఈ జాతిలో నుండి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారు,యూదులు,సాబియులు ( కొంతమంది ప్రవక్తలను అనుసరించే వారు ),క్రైస్తవులు,అగ్నిని పూజించేవారు,విగ్రహారాధకులు ఉన్నారు. నిశ్చయంగా అల్లాహ్ వారి మధ్య ప్రళయదినాన తిర్పునిచ్చి విశ్వాసపరులను స్వర్గములో,ఇతరులను నరకాగ్నిలో ప్రవేశింపజేస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల యొక్క మాటల్లో నుండి,వారి కార్యాల్లో నుండి ప్రతీ దానిని పర్యవేక్షిస్తున్నాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. వాటిపరంగా ఆయన వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• الهداية بيد الله يمنحها من يشاء من عباده.
సన్మార్గం చూపటం అల్లాహ్ చేతిలో ఉన్నది. ఆయన తన దాసుల్లోంచి తలచుకున్న వారికి దాన్ని అనుగ్రహిస్తాడు. info

• رقابة الله على كل شيء من أعمال عباده وأحوالهم.
అల్లాహ్ యొక్క పర్యవేక్షణ ఆయన దాసుల కార్యాల్లోంచి,వారి స్థితుల్లోంచి ప్రతీ దానిపై ఉంటుంది. info

• خضوع جميع المخلوقات لله قدرًا، وخضوع المؤمنين له طاعة.
సృష్టితాలన్నింటి నిమమ్రత అల్లాహ్ విధివ్రాతతో కూడుకుని ఉన్నది.మరియు విశ్వాసపరుల నిమమ్రత విధేయతతో కూడుకున్నది. info

• العذاب نازل بأهل الكفر والعصيان، والرحمة ثابتة لأهل الإيمان والطاعة.
అవిశ్వాసపరులపై,అవిధేయపరులపై శిక్ష కురుస్తుంది. విశ్వాసపరులపై,విధేయపరులపై కారుణ్యం స్థిరంగా ఉంటుంది. info