വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
111 : 21

وَاِنْ اَدْرِیْ لَعَلَّهٗ فِتْنَةٌ لَّكُمْ وَمَتَاعٌ اِلٰی حِیْنٍ ۟

మరియు బహుశా శిక్ష విషయంలో మీకు గడువివ్వటం మీకు పరీక్షేమో,మీరు మీ అవిశ్వాసంలో,మీ మార్గ భ్రష్టతలో పెరిగిపోవటం కొరకు అల్లాహ్ యొక్క జ్ఞానంలో నిర్ణయించబడిన ఒక గడువు వరకు వదిలిపెట్టటం,మీకు ప్రయోజనం కలిగించటమేమో నాకు తెలియదు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• الصلاح سبب للتمكين في الأرض.
మంచితనం భూమిలో సాధికారతకు ఒక కారణం. info

• بعثة النبي صلى الله عليه وسلم وشرعه وسنته رحمة للعالمين.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవ దౌత్యం,అయన ధర్మం,ఆయన విధానం సర్వలోకాల వారి కొరకు ఒక కారుణ్యము. info

• الرسول صلى الله عليه وسلم لا يعلم الغيب.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అగోచర విషయాల గురించి జ్ఞానం లేదు. info

• علم الله بما يصدر من عباده من قول.
అల్లాహ్ తన దాసుల నుండి వెలువడే మాటలను తెలుసుకోవటం. info