വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ

external-link copy
12 : 2

اَلَاۤ اِنَّهُمْ هُمُ الْمُفْسِدُوْنَ وَلٰكِنْ لَّا یَشْعُرُوْنَ ۟

వాస్తవానికి నిశ్చయంగా ఉపద్రవాలను సృష్టించేది వారే. కానీ వారు ఇది గ్రహించలేక పోతున్నారు. మరియు వారు చేసే పనులే అసలైన ఉపద్రవాలు అనేది తెలుసుకోలేక పోతున్నారు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• أن من طبع الله على قلوبهم بسبب عنادهم وتكذيبهم لا تنفع معهم الآيات وإن عظمت.
తమ అహంకార వైఖరి, మరియు అసత్య వాదనల కారణంగా, అల్లాహ్ ఎవరి హృదయాలపై నైతే ముద్ర వేస్తాడో, అటువంటి వారికి ఏ వాక్యాలూ ప్రయోజనం కలిగించవు, అవి ఎంత గొప్ప వాక్యాలైనా సరే. info

• أن إمهال الله تعالى للظالمين المكذبين لم يكن عن غفلة أو عجز عنهم، بل ليزدادوا إثمًا، فتكون عقوبتهم أعظم.
అల్లాహ్ దుర్మార్గులకు, సత్యతిరస్కారులకు గడువును ఇచ్చినది వారి పట్ల అలక్ష్యము వహించి కాదు, లేక వారి పట్ల అశక్తుడై కాదు. వారికి ఇవ్వబడిన గడువు వారి పాపం పండటానికి తద్వారా వారికి ఘోరమైన శిక్షను విధించటానికి. info