വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ

external-link copy
22 : 12

وَلَمَّا بَلَغَ اَشُدَّهٗۤ اٰتَیْنٰهُ حُكْمًا وَّعِلْمًا ؕ— وَكَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟

మరియు యూసుఫ్ యవ్వన వయస్సుకు చేరుకున్నప్పుడు అతనికి మేము వివేకమును,జ్ఞానమును ప్రసాధించాము.మేము అతనికి ప్రసాధించిన ప్రతిఫలం లాంటిదే అల్లాహ్ కొరకు తమ ఆరాధనల్లో మంచిగా ఉండేవారికి (సజ్జనులను) మేము ఫ్రతిఫలమును ప్రసాధిస్తాము. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• بيان خطورة الحسد الذي جرّ إخوة يوسف إلى الكيد به والمؤامرة على قتله.
యూసుఫ్ సోదరులను ఆయన గురించి కుట్రలు పన్నటం వైపునకు మరియు ఆయన్ను హతమార్చటం కొరకు చర్చలు జరపటంపై లాగిన అసూయ యొక్క అపాయపు ప్రకటన. info

• مشروعية العمل بالقرينة في الأحكام.
ఆదేశాల విషయంలో సందర్భోచితంగా పనిచేసే చట్టబద్ధత. info

• من تدبير الله ليوسف عليه السلام ولطفه به أن قذف في قلب عزيز مصر معاني الأبوة بعد أن حجب الشيطان عن إخوته معاني الأخوة.
షైతాను యూసుఫ్ సోదరుల నుండి సోదరత్వ అర్ధమును (భావమును) ఆపి వేసిన తరువాత మిసర్ రాజు (అజీజు) హృదయంలో పిత్రత్వ అర్ధమును (భావమును) అల్లాహ్ వేయటం యూసుఫ్ అలైహిస్సలాం కొరకు అల్లాహ్ పర్యాలోచన మరియు ఆయనపట్ల అతని కనికరము. info