വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്)

external-link copy
2 : 112

اَللّٰهُ الصَّمَدُ ۟ۚ

ఆయన ఎటువంటి నాయకుడంటే ఆయన వైపునకే పరిపూర్ణత యొక్క మరియు అందం యొక్క గుణాల్లో నాయకత్వము యొక్క ముగింపు ఉంటుంది. ఆయన వైపునకే సృష్టితాలన్ని అవసరము కలవై ఉంటాయి. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• إثبات صفات الكمال لله، ونفي صفات النقص عنه.
పరిపూర్ణ గుణాలు అల్లాహ్ కొరకు నిరూపించటం మరియు ఆయన నుండి లోపిత గుణాలను నిరాకరించటం. info

• ثبوت السحر، ووسيلة العلاج منه.
మంత్రజాలము మరియు దాని వైధ్య కారకం నిరూపణ. info

• علاج الوسوسة يكون بذكر الله والتعوذ من الشيطان.
దుష్ప్రేరితాల వైధ్యము అల్లాహ్ స్మరణ ద్వారా మరియు షైతాను నుండి శరణు కోరటం ద్వారా. info