ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ

external-link copy
20 : 67

اَمَّنْ هٰذَا الَّذِیْ هُوَ جُنْدٌ لَّكُمْ یَنْصُرُكُمْ مِّنْ دُوْنِ الرَّحْمٰنِ ؕ— اِنِ الْكٰفِرُوْنَ اِلَّا فِیْ غُرُوْرٍ ۟ۚ

ఓ అవిశ్వాసపరులారా ఒక వేళ అల్లాహ్ మిమ్మల్ని శిక్షించదలచితే అల్లాహ్ శిక్షను మీ నుండి ఆపే ఏ సైన్యము మీ కొరకు లేదు. అవిశ్వాసపరులు మాత్రం మోసగించబడి ఉన్నారు. వారిని షైతాను మోసం చేశాడు. అతనితో వారు మోసపోయారు. info
التفاسير:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• اطلاع الله على ما تخفيه صدور عباده.
తన దాసుల హృదయములలో ఏమి దాగి ఉన్నదో అల్లాహ్ కు తెలుసు. info

• الكفر والمعاصي من أسباب حصول عذاب الله في الدنيا والآخرة.
అవిశ్వాసము మరియు పాప కార్యాలు ఇహపరాల్లో అల్లాహ్ శిక్ష కలగటానికి కారకాలు. info

• الكفر بالله ظلمة وحيرة، والإيمان به نور وهداية.
అల్లాహ్ పట్ల అవిశ్వాసం చీకటి మరియు సంక్షోభము. ఆయనపై విశ్వాసము కాంతి మరియు సన్మార్గము. info