ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ

external-link copy
74 : 6

وَاِذْ قَالَ اِبْرٰهِیْمُ لِاَبِیْهِ اٰزَرَ اَتَتَّخِذُ اَصْنَامًا اٰلِهَةً ۚ— اِنِّیْۤ اَرٰىكَ وَقَوْمَكَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟

ఓ ప్రవక్తా ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన ముష్రిక్ తండ్రి అయిన ఆజర్ తో మాట్లాడిన వేళను గుర్తు చేసుకోండి : "ఓ నా ప్రియ తండ్రి మీరు అల్లాహ్ ను వదిలి విగ్రహాలను ఆరాధిస్తూ వాటిని ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారా?.నిశ్చయంగా నేను మిమ్మల్ని,విగ్రహాలను ఆరాధిస్తున్న మీ జాతి వారిని స్పష్టమైన మార్గభ్రష్టత (అపమార్గం) లోను,మీరు అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధించటం వలన సత్య మార్గము నుండి తికమక అయ్యి తప్పిపోయారని భావిస్తున్నాను.పరిశుద్ధుడు అయిన ఆయనే సత్య ఆరాధ్య దైవము,ఆయన కాకుండ ఇతరులు అసత్య దైవాలు". info
التفاسير:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• الاستدلال على الربوبية بالنظر في المخلوقات منهج قرآني.
సృష్టితాల్లో దృష్టిని సారించి తౌహీదె రుబూబియ్యత్ గురించి ఆధారం చూపటం ఇది ఖుర్ఆన్ పద్దతి. info

• الدلائل العقلية الصريحة توصل إلى ربوبية الله.
స్పష్టమైన బౌద్ధిక ఆధారాలు తౌహీదె రుబూబియ్యత్ నకు చేరవేస్తున్నాయి. info