ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ

external-link copy
24 : 52

وَیَطُوْفُ عَلَیْهِمْ غِلْمَانٌ لَّهُمْ كَاَنَّهُمْ لُؤْلُؤٌ مَّكْنُوْنٌ ۟

వారి చుట్టూ వారి సేవకు ఉంచబడిన పిల్లలు తిరుగుతుంటారు. వారు తమ చర్మ స్వచ్ఛతలో దాని తెల్లదనంలో తమ గవ్వల్లో దాయబడిన ముత్యములవలే ఉంటారు. info
التفاسير:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• الجمع بين الآباء والأبناء في الجنة في منزلة واحدة وإن قصر عمل بعضهم إكرامًا لهم جميعًا حتى تتم الفرحة.
తాత ముత్తాతలు మరియు సంతానము స్వర్గములో ఒకే స్థానములో సమీకరించబడటం ఒక వేళ వారిలోని కొందరి ఆచరణలు తక్కువ ఉన్నా వారందరికి గౌరవముగా సంతోషము పూర్తయ్యే వరకు. info

• خمر الآخرة لا يترتب على شربها مكروه.
పరలోక మధ్యమును త్రాగటం ఎటువంటి అసహ్యకరమైన ఫలితాన్ని ఇవ్వదు. info

• من خاف من ربه في دنياه أمّنه في آخرته.
ఎవరైతే తన ప్రభువుతో ఆయన ఇహలోకంలో భయపడుతాడో ఆయన అతనికి తన పరలోకంలో రక్షణను కల్పిస్తాడు. info