ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ

external-link copy
23 : 41

وَذٰلِكُمْ ظَنُّكُمُ الَّذِیْ ظَنَنْتُمْ بِرَبِّكُمْ اَرْدٰىكُمْ فَاَصْبَحْتُمْ مِّنَ الْخٰسِرِیْنَ ۟

మీరు మీ ప్రభువు పట్ల భావించిన మీ ఈ చెడు భావనే మిమ్మల్ని నాశనం చేసింది. దాని కారణం వలనే మీరు ఇహపరాల్లో నష్టపోయిన వారిలో నుంచి అయిపోయారు. info
التفاسير:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• سوء الظن بالله صفة من صفات الكفار.
అల్లాహ్ విషయంలో చెడు ఆలోచన అవిశ్వాస లక్షణాల్లోంచి ఒక లక్షణం. info

• الكفر والمعاصي سبب تسليط الشياطين على الإنسان.
అవిశ్వాసము మరియు పాపకార్యములు షైతానులు మానవునిపై దాడి చేయటానికి ఒక కారణం. info

• تمنّي الأتباع أن ينال متبوعوهم أشدّ العذاب يوم القيامة.
తమచే అనుసరించబడే వారు ప్రళయదినమున తీవ్రమైన శిక్షను పొందాలన్నదే అనుసరించేవారి ఆకాంక్ష. info