ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ

external-link copy
57 : 38

هٰذَا ۙ— فَلْیَذُوْقُوْهُ حَمِیْمٌ وَّغَسَّاقٌ ۟ۙ

ఈ శిక్ష అత్యంత వేడిగల నీరు, అందులో శిక్షింపబడే నరకవాసుల శరీరముల నుండి కారే చీము రూపంలో ఉంటుంది. అయితే వారు దాన్ని త్రాగాలి. అది దాహమును తీర్చని వారి పానీయం. info
التفاسير:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• من صبر على الضر فالله تعالى يثيبه ثوابًا عاجلًا وآجلًا، ويستجيب دعاءه إذا دعاه.
బాధపై ఎవరైతే సహనం చూపుతారో వారిని మహోన్నతుడైన అల్లాహ్ త్వరగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు మరియు ఆలస్యంగ ప్రసాదిస్తాడు. మరియు అతను దుఆ చేసినప్పుడు అతని దుఆను స్వీకరిస్తాడు. info

• في الآيات دليل على أن للزوج أن يضرب امرأته تأديبًا ضربًا غير مبرح؛ فأيوب عليه السلام حلف على ضرب امرأته ففعل.
ఆయతుల్లో భర్త తన భార్యను సంస్కరణ ఉద్దేశంతో బాధ కలిగించకుండా కొట్టటం పై ఆధారం ఉన్నది. కాబట్టి అయ్యూబ్ అలైహిస్సలాం తన భార్యను కొడతానని ప్రమాణం చేశారు. పూర్తి చేశారు. info