ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ

external-link copy
33 : 31

یٰۤاَیُّهَا النَّاسُ اتَّقُوْا رَبَّكُمْ وَاخْشَوْا یَوْمًا لَّا یَجْزِیْ وَالِدٌ عَنْ وَّلَدِهٖ ؗ— وَلَا مَوْلُوْدٌ هُوَ جَازٍ عَنْ وَّالِدِهٖ شَیْـًٔا ؕ— اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ فَلَا تَغُرَّنَّكُمُ الْحَیٰوةُ الدُّنْیَا ۥ— وَلَا یَغُرَّنَّكُمْ بِاللّٰهِ الْغَرُوْرُ ۟

ఓ ప్రజలారా మీరు మీ ప్రభవుపట్ల ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భీతిని కలిగి ఉండండి. మరియు మీరు ఆరోజు శిక్ష నుండి భయపడండి అందులో ఏ తండ్రి తన ఏ సంతానమునకు కొంచెముకూడా పనికి రాడు. మరియు ఏ సంతానము తన తండ్రికి కొంచెము కూడా పనికి రాడు. నిశ్చయంగా ప్రళయదినమున ప్రతిఫలమును ప్రసాదించే అల్లాహ్ వాగ్దానము నిరూపితమవుతుంది,ఖచ్చితముగా నెరవేరుతుంది. ఇహలోక జీవితము దానిలో ఉన్న కోరికలు,పరధ్యానంలో చేసే వస్తువులు మిమ్మల్ని మోసం చేయకూడదు సుమా. మరియు షైతాను నిన్ను మోసగించకూడదు మీపై అల్లాహ్ యొక్క క్షమాపణ,కోపముపై అదిగమించటం వలన,మీ నుండి శిక్షను ఆయన ఆలస్యం చేయటం వలన. info
التفاسير:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• نقص الليل والنهار وزيادتهما وتسخير الشمس والقمر: آيات دالة على قدرة الله سبحانه، ونعمٌ تستحق الشكر.
రాత్రింబవళ్ళ తగ్గుదల,వాటిలో పెరుగుదల,సూర్య,చంద్రుల ఉపయుక్తం చేయటం పరిశుద్ధుడైన అల్లాహ్ సామర్ధ్యమును సూచించే సూచనలు,కృతజ్ఞతకు యోగ్యమయ్యే అనుగ్రహములు. info

• الصبر والشكر وسيلتان للاعتبار بآيات الله.
సహనం చూపటం,కృతజ్ఞతలు తెలుపుకోవటం అల్లాహ్ ఆయతులపట్ల గుణపాఠం నేర్చుకోవటానికి రెండు కారకాలు. info

• الخوف من القيامة يقي من الاغترار بالدنيا، ومن الخضوع لوساوس الشياطين.
ప్రళయం నుండి భయము ఇహలోకముతో మోసపోకుండా మరియు షైతాను దుష్ప్రేరణలకు లొంగకుండా ఉండటానికి కాపాడుతుంది. info

• إحاطة علم الله بالغيب كله.
ఆగోచరమైనవాటన్నింటికి అల్లాహ్ జ్ఞానం చుట్టుముట్టి ఉన్నది. info