ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ

external-link copy
15 : 29

فَاَنْجَیْنٰهُ وَاَصْحٰبَ السَّفِیْنَةِ وَجَعَلْنٰهَاۤ اٰیَةً لِّلْعٰلَمِیْنَ ۟

అప్పుడు మేము నూహ్ ను,ఆయనతోపాటు ఉన్న విశ్వాసపరులను మునిగి చావకుండా నావలో రక్షించాము. మరియు మేము నావను గుణపాఠం నేర్చుకునే ప్రజల కొరకు ఒక గుణపాఠంగా చేశాము. info
التفاسير:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• الأصنام لا تملك رزقًا، فلا تستحق العبادة.
విగ్రహాలకు ఆహారమును ప్రసాదించే అధికారం లేదు కాబట్టి వారు ఆరాధనకు అర్హులు కారు. info

• طلب الرزق إنما يكون من الله الذي يملك الرزق.
ఆహారమును కోరటం ఆహారమును ప్రసాదించే అధికారం గల అల్లాహ్ తో మాత్రమే ఉంటుంది. info

• بدء الخلق دليل على البعث.
సృష్టి ఆరంభము మరణాంతరం లేపటమునకు ఆధారము. info

• دخول الجنة محرم على من مات على كفره.
అవిశ్వాస స్థితిలో మరణించిన వాడిపై స్వర్గంలో ప్రవేశించటం నిషేధించబడినది. info