ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ

external-link copy
86 : 28

وَمَا كُنْتَ تَرْجُوْۤا اَنْ یُّلْقٰۤی اِلَیْكَ الْكِتٰبُ اِلَّا رَحْمَةً مِّنْ رَّبِّكَ فَلَا تَكُوْنَنَّ ظَهِیْرًا لِّلْكٰفِرِیْنَ ۟ؗ

ఓ ప్రవక్తా ఖుర్ఆన్ దైవ వాణి రూపంలో అల్లాహ్ వద్ద నుండి నీ వైపునకు అవతరిస్తుందని ప్రవక్తగా పంపించక మునుపు నీవు ఆశించ లేదు. కాని పరిశుద్ధుడైన ఆయన వద్ద నుండి కారుణ్యము నీపై దాని అవతరణను నిర్ణయించినది. కావున నీవు అవిశ్వాసపరులకు వారు ఉన్న అపమార్గములో సహాయకునిగా ఉండకు. info
التفاسير:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• النهي عن إعانة أهل الضلال.
మార్గ భ్రష్టులకు సహాయం చేయటం నుండి వారింపు. info

• الأمر بالتمسك بتوحيد الله والبعد عن الشرك به.
అల్లాహ్ ఏకేశ్వరోపాసనను గట్టిగా పట్టుకోవటం,ఆయనతోపాటు సాటి కల్పించటం నుండి దూరంగా ఉండటం గురించి ఆదేశం. info

• ابتلاء المؤمنين واختبارهم سُنَّة إلهية.
విశ్వాసపరుల పరీక్ష దైవ సంప్రదాయము. info

• غنى الله عن طاعة عبيده.
అల్లాహ్ తన దాసుల విధేయత అవసరము లేనివాడు. info