ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ

external-link copy
194 : 26

عَلٰی قَلْبِكَ لِتَكُوْنَ مِنَ الْمُنْذِرِیْنَ ۟ۙ

ఓ ప్రవక్తా అతడు దాన్ని తీసుకుని నీ హృదయంపై నీవు ప్రజలను అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించే, వారిని భయపెట్టే ప్రవక్తల్లోంచి అవటానికి దిగాడు. info
التفاسير:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• كلما تعمَّق المسلم في اللغة العربية، كان أقدر على فهم القرآن.
ఎప్పుడెప్పుడైతే ముస్లిము అరబీ భాష లోతులోకి వెళ్తాడో అతడు ఖుర్ఆన్ ను అర్ధం చేసుకునే సామర్ధ్యమును కలిగి ఉంటాడు. info

• الاحتجاج على المشركين بما عند المُنْصِفين من أهل الكتاب من الإقرار بأن القرآن من عند الله.
గ్రంధవహుల్లోంచి న్యాయపరుల వద్ద ఉన్న ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి అనటంపై అంగీకారము ద్వారా ముష్రికులకు వ్యతిరేకంగా వాదించటం. info

• ما يناله الكفار من نعم الدنيا استدراج لا كرامة.
అవిశ్వాసపరులు ఏవైతే ప్రాపంచిక అనుగ్రహాలు పొందారో అవి ఒక ఎర మాత్రమే గౌరవం కాదు. info