ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ

external-link copy
18 : 16

وَاِنْ تَعُدُّوْا نِعْمَةَ اللّٰهِ لَا تُحْصُوْهَا ؕ— اِنَّ اللّٰهَ لَغَفُوْرٌ رَّحِیْمٌ ۟

ఓ ప్రజలారా అల్లాహ్ మీపై అనుగ్రహించిన అనేక అనుగ్రహాలను లెక్క వేయటానికి,వాటిని షుమారు చేయటానికి ప్రయత్నించినా అవి అనేకం అవటం వలన,అవి రకరకాలు కావటం వలన వాటిని మీరు లెక్కవేయలేరు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు ఎందుకంటే ఆయన మిమ్మల్ని వాటి గురించి కృతజ్ఞత తెలపటం నుండి నిర్లక్ష్యం వహించటం వలన పట్టుకోలేదు, ఆయన కరుణించేవాడు ఎందుకంటే ఆయనకి కృతజ్ఞత తెలపటంలో లోపము చేయటం వలన,పాపకార్యాల వలన మీ నుండి వాటిని అంతం చేయ లేదు. info
التفاسير:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• في الآيات من أصناف نعم الله على العباد شيء عظيم، مجمل ومفصل، يدعو الله به العباد إلى القيام بشكره وذكره ودعائه.
ఆయతుల్లో దాసులపై రకరకాల అనుగ్రహాల ప్రస్తావన ఒక గొప్ప విషయం. అల్లాహ్ వాటి ద్వారా దాసులను తనకు కృతజ్ఞత తెలపటానికి,తన స్మరణ చేయటానికి,తనను అర్ధించటానికి ఆహ్వానిస్తాడు. info

• طبيعة الإنسان الظلم والتجرُّؤ على المعاصي والتقصير في حقوق ربه، كَفَّار لنعم الله، لا يشكرها ولا يعترف بها إلا من هداه الله.
దుర్మార్గము,పాపములు చేయటంలో,తన ప్రభువు హక్కుల్లో నిర్లక్ష్యం చేయటంలో ధైర్యం,అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నత మానవుని నైజము. అల్లాహ్ సన్మార్గం చూపినవాడు తప్ప వాటి గురించి కృతజ్ఞత తెలపడు,వాటిని అంగీకరించడు. info

• مساواة المُضِلِّ للضال في جريمة الضلال؛ إذ لولا إضلاله إياه لاهتدى بنظره أو بسؤال الناصحين.
మార్గభ్రష్టత చెందే పాపములో మార్గభ్రష్టత చేసేవాడు మార్గభ్రష్టత చెందే వారు సమానము. అతడు అతన్ని మార్గభ్రష్టత చేయకుండా ఉంటే అతడు తన యోచన ద్వారా లేదా హితబోధన చేసేవారిని అడగటం వలన సన్మార్గం పొందేవాడు. info

• أَخْذ الله للمجرمين فجأة أشد نكاية؛ لما يصحبه من الرعب الشديد، بخلاف الشيء الوارد تدريجيًّا.
అల్లాహ్ నేరస్తులను అకస్మాత్తుగా పట్టుకోవటం అత్యంత బాధకరమైనది ఎందుకంటే దానికి తోడుగా తీవ్రమైన భయం ఉంటుంది.క్రమంగా వచ్చే దానిలో అది ఉండదు. info