ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

external-link copy
3 : 81

وَاِذَا الْجِبَالُ سُیِّرَتْ ۟

మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు![1] info

[1] పర్వతాలు భూమి నుండి ఊడబెరికి ఏకిన దూది వలే గాలిలో ఎగురవేయబడతాయి. చూడండి, 20:105-107 మరియు 14:48.

التفاسير: