ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

external-link copy
60 : 25

وَاِذَا قِیْلَ لَهُمُ اسْجُدُوْا لِلرَّحْمٰنِ ۚ— قَالُوْا وَمَا الرَّحْمٰنُ ۗ— اَنَسْجُدُ لِمَا تَاْمُرُنَا وَزَادَهُمْ نُفُوْرًا ۟

మరియు వారితో: "ఆ కరుణామయునికి సాష్టాంగం (సజ్దా) చేయండి." అని అన్నప్పుడల్లా, వారంటారు: "ఆ కరుణామయుడెవడు? మీరు ఆజ్ఞాపించిన వానికి మేము సాష్టాంగం (సజ్దా) చేయాలా?" మరియు అది (నీ పిలుపు) వారి వ్యతిరేకతను మరింత అధికమే చేసింది[1]. info

[1] 'హుదైబియహ్ ఒప్పందాన్ని: 'బిస్మిల్లా హిర్ర'హ్మా నిర్ర'హీమ్' తో, వ్రాయటం మొదలు పెడ్తే దానికి ముష్రిక్ ఖురైషీ రాయబారి అయఇన సుహైల్ బిన్ అమ్ర్ మేము ర'హ్మాన్, ర'హీంలను ఎరుగము: 'బి ఇస్మిక అల్లాహుమ్మ.' అని మొదలు పెట్టండన్నారు. (సీరత్ ఇబ్నె'హిషామ్). చూడండి 17:110, 13:30.

التفاسير: