ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

external-link copy
100 : 21

لَهُمْ فِیْهَا زَفِیْرٌ وَّهُمْ فِیْهَا لَا یَسْمَعُوْنَ ۟

అందులో వారు (దుఃఖం చేత) మూలుగుతూ ఉంటారు. అందులో వారేమి వినలేరు.[1] info

[1] నరకంలో వారంతా బాధల వల్ల ఏడుస్తూ ఉంటారు. వారి రోధనల ధ్వని వల్ల వారందు ఏమీ వినలేక పోతారు.

التفاسير: