ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

external-link copy
9 : 20

وَهَلْ اَتٰىكَ حَدِیْثُ مُوْسٰی ۟ۘ

ఇక మూసా వృత్తాంతం నీకు అందిందా? [1] info

[1] మూసా (అ.స.) వృత్తాంతం, 7, 17, 18 మరియు 28 సూరాహ్ లలో వచ్చింది. ఈ సూరహ్ లో 9-98 ఆయత్ లలో కొన్ని వివరాలున్నాయి.

التفاسير: