ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

external-link copy
88 : 19

وَقَالُوا اتَّخَذَ الرَّحْمٰنُ وَلَدًا ۟ؕ

వారిలా అన్నారు: "అనంతకరుణామయునికి కొడుకున్నాడు."[1] info

[1] ప్రవక్తలకు దైవత్వం అంటగట్టడం అల్లాహ్ (సు.తా.) తో సంబంధం తెంపుకోవటమే. మరియు ఇది క్షమింపబడని మహా పాపం. చూడండి, 4:48.

التفاسير: