ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
122 : 9

وَمَا كَانَ الْمُؤْمِنُوْنَ لِیَنْفِرُوْا كَآفَّةً ؕ— فَلَوْلَا نَفَرَ مِنْ كُلِّ فِرْقَةٍ مِّنْهُمْ طَآىِٕفَةٌ لِّیَتَفَقَّهُوْا فِی الدِّیْنِ وَلِیُنْذِرُوْا قَوْمَهُمْ اِذَا رَجَعُوْۤا اِلَیْهِمْ لَعَلَّهُمْ یَحْذَرُوْنَ ۟۠

విశ్వాసపరులకు వారందరూ యుద్ధానికి బయలుదేరి వారి శతృవులు వారిపై గెలిచినప్పుడు చివరికి వారందరు తుదిముట్టించబడటం తగదు.అయితే ఎందుకు వారిలో ఒక వర్గము యుద్ధపోరాటమునకు బయలదేరకూడదు,ఇంకొక వర్గము దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతోపాటు ఉండిపోయి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఖుర్ఆన్,ధర్మ ఆదేశాలను వినటం ద్వారా ధర్మవిషయాలను నేర్చుకుని తమ జాతివారి వద్దకు మరలినప్పుడు వారు అల్లాహ్ శిక్ష నుండి,ఆయన యాతన నుండి జాగ్రత్తపడుతారని ఆశిస్తూ వారిని తాము నేర్చుకున్న విషయాల ద్వారా హెచ్చరించాలి.అయితే వారు ఆయన ఆదేశాలను పాటిస్తారు,మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటారు.మరియు ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పంపించే చిన్నయుద్ధ సమూహాల్లో జరిగేది.మరియు ఆయన దాని కొరకు తన సహచరుల్లోంచి ఒక వర్గాన్ని ఎన్నుకునేవారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• وجوب تقوى الله والصدق وأنهما سبب للنجاة من الهلاك.
అల్లాహ్ భీతి,నిజాయితీ తప్పనిసరి.మరియు అవి రెండు వినాశనము నుండి విముక్తికి కారణం. info

• عظم فضل النفقة في سبيل الله.
అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం యొక్క ప్రాముఖ్యత గొప్పతనము. info

• وجوب التفقُّه في الدين مثله مثل الجهاد، وأنه لا قيام للدين إلا بهما معًا.
ధర్మ విషయంలో అవగాహన తప్పనిసరి అది ధర్మపోరాటం లాంటిది.ధర్మస్థాపన ఆ రెండిటితోనే సాధ్యం. info