ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
19 : 84

لَتَرْكَبُنَّ طَبَقًا عَنْ طَبَقٍ ۟ؕ

ఓ ప్రజలారా మీరు తప్పకుండా ఒక స్థితి తరువాత ఇంకో స్థితికి మారుతారు వీర్యబిందువు నుండి రక్తపు ముద్దగా ఆ తరువాత మాంసపు ముద్దగా. జీవనం ఆ తరువాత మరణం ఆతరువాత మరణాంతర జీవితం. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• خضوع السماء والأرض لربهما.
భూమ్యాకాశములు తమ ప్రభువు కొరకు వినయనిమమ్రతలతో ఉండటం. info

• كل إنسان ساعٍ إما لخير وإما لشرّ.
ప్రతీ మనిషి శ్రమిస్తాడు మేలు కొరకు గాని చెడు కొరకు గాని. info

• علامة السعادة يوم القيامة أخذ الكتاب باليمين، وعلامة الشقاء أخذه بالشمال.
కర్మల పుస్తకమును కుడి చేత్తో తీసుకోవటం ప్రళయదినమున సంతోషమునకు సూచన మరియు దాన్ని ఎడమ చేతిలో ఇవ్వటం దుఃఖమునకు సూచన. info