ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
15 : 84

بَلٰۤی ۛۚ— اِنَّ رَبَّهٗ كَانَ بِهٖ بَصِیْرًا ۟ؕ

ఎందుకు కాదు. తప్పకుండా అల్లాహ్ అతడిని మొదటి సారి సృష్టించినట్లే జీవనం వైపునకు మరలిస్తాడు. నిశ్చయంగా అతని ప్రభువు అతని స్థితిని వీక్షించేవాడు. దానిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండేది కాదు. మరియు అతడిని అతని కర్మ పరంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• خضوع السماء والأرض لربهما.
భూమ్యాకాశములు తమ ప్రభువు కొరకు వినయనిమమ్రతలతో ఉండటం. info

• كل إنسان ساعٍ إما لخير وإما لشرّ.
ప్రతీ మనిషి శ్రమిస్తాడు మేలు కొరకు గాని చెడు కొరకు గాని. info

• علامة السعادة يوم القيامة أخذ الكتاب باليمين، وعلامة الشقاء أخذه بالشمال.
కర్మల పుస్తకమును కుడి చేత్తో తీసుకోవటం ప్రళయదినమున సంతోషమునకు సూచన మరియు దాన్ని ఎడమ చేతిలో ఇవ్వటం దుఃఖమునకు సూచన. info