ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
13 : 76

مُّتَّكِـِٕیْنَ فِیْهَا عَلَی الْاَرَآىِٕكِ ۚ— لَا یَرَوْنَ فِیْهَا شَمْسًا وَّلَا زَمْهَرِیْرًا ۟ۚ

వారు అక్కడ అలంకరించబడిన పీఠములపై ఆనుకుని కూర్చుని ఉంటారు. ఈ స్వర్గములో వారు తమను బాధించే సూర్య కిరణాలు కల ఎటువంటి సూర్యుడిని గాని ఎటువంటి తీవ్రమైన చలిని కాని చూడరు. అంతేకాదు వారు ఎటువంటి వేడి గాని ఎటువంటి చల్లదనము లేని శాశ్వతమైన నీడలో ఉంటారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• الوفاء بالنذر وإطعام المحتاج، والإخلاص في العمل، والخوف من الله: أسباب للنجاة من النار، ولدخول الجنة.
మొక్కుబడులను పూర్తి చేయటం మరియు అవసరం కలవారికి భోజనం తినిపించటం మరియు కార్య నిర్వహణలో చిత్తశుద్ధి మరియు అల్లాహ్ భీతి నరకాగ్ని నుండి ముక్తికి మరియు స్వర్గములో ప్రవేశమునకు కారకాలు. info

• إذا كان حال الغلمان الذين يخدمونهم في الجنة بهذا الجمال، فكيف بأهل الجنة أنفسهم؟!
స్వర్గములో వారి సేవ చేసే పిల్లల ఈ విధమైన అందము ఉన్నప్పుడు స్వయంగా స్వర్గ వాసుల పరిస్థితి ఎలా ఉంటుంది ?!. info