ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
4 : 74

وَثِیَابَكَ فَطَهِّرْ ۟ۙ

మరియు మీరు మీ మనస్సును పాపముల నుండి మరియు మీ వస్త్రములను మాలిన్యముల నుండి పరిశుద్ధపరచండి. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• المشقة تجلب التيسير.
కష్టాలు సౌలభ్యాలను తెస్తాయి. info

• وجوب الطهارة من الخَبَث الظاهر والباطن.
బాహ్యమైన మరియు అంతర్గతమైన అశుద్ధత నుండి పరిశుభ్రతను పాటించటం తప్పనిసరి. info

• الإنعام على الفاجر استدراج له وليس إكرامًا.
పాపాత్ముడిపై అనుగ్రహము అతనికి ఆకర్షణకు గురి చేయటమే తప్ప గౌరవం కాదు. info