ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
18 : 74

اِنَّهٗ فَكَّرَ وَقَدَّرَ ۟ۙ

నిశ్ఛయంగా ఈ అనుగ్రహాలను అనుగ్రహించిన ఈ అవిశ్వాసపరుడు ఖుర్ఆన్ విషయంలో దాన్ని అసత్యమని నిరూపించటానికి తాను పలకవలసిన మాటల గురించి ఆలోచించాడు మరియు దాన్ని తన మనస్సులో దాచి ఉంచాడు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• المشقة تجلب التيسير.
కష్టాలు సౌలభ్యాలను తెస్తాయి. info

• وجوب الطهارة من الخَبَث الظاهر والباطن.
బాహ్యమైన మరియు అంతర్గతమైన అశుద్ధత నుండి పరిశుభ్రతను పాటించటం తప్పనిసరి. info

• الإنعام على الفاجر استدراج له وليس إكرامًا.
పాపాత్ముడిపై అనుగ్రహము అతనికి ఆకర్షణకు గురి చేయటమే తప్ప గౌరవం కాదు. info