ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
22 : 57

مَاۤ اَصَابَ مِنْ مُّصِیْبَةٍ فِی الْاَرْضِ وَلَا فِیْۤ اَنْفُسِكُمْ اِلَّا فِیْ كِتٰبٍ مِّنْ قَبْلِ اَنْ نَّبْرَاَهَا ؕ— اِنَّ ذٰلِكَ عَلَی اللّٰهِ یَسِیْرٌ ۟ۙ

భూమిలో ప్రజలపై కరువు కాటకాలు,ఇతర ఆపదలు గాని స్వయంగా వారి ప్రాణములపై వచ్చే ఆపద గాని మేము సృష్టిని సృష్టించక ముందే లౌహె మహఫూజ్ లో పొందు పరచబడినదే. నిశ్ఛయంగా ఇది అల్లాహ్ పై సులభము. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• الزهد في الدنيا وما فيها من شهوات، والترغيب في الآخرة وما فيها من نعيم دائم يُعينان على سلوك الصراط المستقيم.
ఇహలోకము,అందుగల వాంఛల పట్ల వైరాగ్యం మరియు పరలోకం,అందుగల శాశ్వత అనుగ్రహాల పట్ల ఆసక్తి ఋజుమార్గాన్ని అవలంభించడంలో తోడ్పడుతాయి. info

• وجوب الإيمان بالقدر.
తఖ్ధీర్ పై విశ్వాసమును కనబరచటం తప్పనిసరి. info

• من فوائد الإيمان بالقدر عدم الحزن على ما فات من حظوظ الدنيا.
ప్రాపంచిక భాగములను కోల్పోవటంపై బాధ లేక పోవటం తఖ్దీర్ పై విశ్వాసము యొక్క ప్రయోజనం. info

• البخل والأمر به خصلتان ذميمتان لا يتصف بهما المؤمن.
పిసినారితనం మరియు దాని గురించి ఆదేశించటం రెండు దూషించదగిన లక్షణాలు. అవి రెండు విశ్వాసపరునిలో ఉండవు. info